HOME

Dear Friends:

The Nominations and Elections Committee of Telugu Association of North America (TANA) announced a few minutes ago that I am unanimously elected as the Executive Vice President of TANA for the 2013 – 2015 term (and the President of TANA for 2015 – 2017). It is indeed an honor and a privilege to be the unanimous choice to lead this formidable organization with a great history. For the first time in more than 32 years, a President of TANA has been chosen unanimously. I am humbled by this and offer my thanks and appreciation to all the members of TANA and the many friends who supported my candidacy and campaigned hard to make this happen.

I reiterate my commitment to serve TANA, members of TANA, the entire Telugu community and the Telugu language and culture to the best of my ability. I request your help and support to ensure that TANA evolves into an organization responsive to the needs of our members, and make it a unique and successful organization that we can all be proud of. Thank you.

Sincerely yours,

Chowdary Jampala

February 18, 2013

ప్రియమిత్రులారా!
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల నిర్వహణ కమిటీవారు తానా 2013 – 2015 సంవత్సరాలకు తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షునిగా (2015-2017 సంవత్సరాలకు తానా అధ్యక్షునిగా) నేను ఏకగ్రీవంగా ఎన్నిక అయానని ఇప్పుడే తెలిపారు. తానా అధ్యక్షుడు ఏకగ్రీవంగా ఎన్నిక కావటం 32 సంవత్సరాల తరువాత ఇదే మొదటిసారి. ఇంతటి అరుదైన గౌరవం, అవకాశం నాకు కలిగించినందుకు తానా సభ్యులకు, నాకు వెన్నుదన్నుగా నిలచి లక్ష్యాన్ని సాధించటం కోసం నిరంతరం కృషి చేసిన అనేక మిత్రులకు వినమ్రంగా హృదయపూర్వక కృతజ్ఞతలను అర్పిస్తున్నాను. తానాకోసం, తానా సభ్యుల సంక్షేమం కోసం, తెలుగు వారందరికోసం, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, పరివ్యాప్తికోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మరోసారి బాస చేస్తున్నాను. సభ్యుల అవసరాలను గుర్తించి సత్వరమే స్పందించే సంస్థగా, మనందరం గర్వపడే ప్రత్యేకసంస్థగా మన తానాను తీర్చిదిద్దటంలో మీ అందరి సహకారాన్ని అభ్యర్థిస్తున్నాను.

కృతజ్ఞతలతో

మీ జంపాల చౌదరి

18 ఫిబ్రవరి 2013

 

  • For more information about Dr. Jampala, click here.
  • For more information about some of the awards and honors received by Dr. Jampala, click here.
  • For a sample of writings by Dr. Jampala on Telugu related matters, click here.
  • For some past media interviews with Dr. Jampala, click here.
  • E-mail address: vcjtana@gmail.com